తెలంగాణ వచ్చే ఎన్నికల్లో లో బీజేపీ గెలుపు కాయం - యోగి ఆదిత్యానాథ్ *Telangana | Telugu OneIndia

2022-07-05 142

UP CM Yogi Adityanath Speech About Modi Government and BJP Leading States at Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని UP CM యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.


#Yogiadityanath
#AmitShah
#PMModi
#BJP
#TRS

Videos similaires